విద్యార్థులలో అభ్యసనాస్థాయిని మాపనం చేయడానికి పరీక్షల కంటే నిరంతర సమగ్ర మూల్యాంకనమే మంచిది?

By editor_te | ఆగ 23, 2012
sairamnakka యొక్క చిత్రం

khachithanga.

sairamnakka యొక్క చిత్రం

నిరంతర సమగ్ర మూల్యాంకనం లో విద్యార్ధికి పరీక్షల భయం పోతుంది.తనకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటాడు.ఆసక్తి ఎక్కువ. వెంటనే కాబట్టి జ్ఞాపకం బాగుంటుంది.ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది.

Laxmaiah Sreedasyam యొక్క చిత్రం

ఈ విధానం వాళ్ళ పిల్లలకి పరీక్షల భయం పోతుంది నిజమే కాని ఉపాధ్యాయుడు చాల శ్రమించాల్సి వస్తుంది. పరీక్షలు విద్యార్థులకు కాకుండా ఉపాధ్యాయులకే అనే భావన కలుగుతుంది. విద్యార్థులకు తెలియకుండానే పరీక్షలు అనే కాన్సెప్ట్ మంచిదే కాని ఈ రకమైన గ్రదింగ్ చేయడం వలన విద్యార్థిని సమగ్రంగా మూల్యాంకనం చేయలేమేమో?

sureshreddy యొక్క చిత్రం

పరిక్షలంటే ఒకే విదముగా ఉంటున్నాయి, అవి నిరతరం అన్ని కోణాలనుంచి పరీక్షించే విధంగా ఉండాలి

14784 registered users
6166 resources