ప్రస్తుత విద్యా విధానం విద్యార్థులను బట్టి యంత్రాలుగా మారుస్తున్నదా? లేదా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహద పడుతున్నదా?

By pragathiprasadmeda | మే 25, 2013
editor_te యొక్క చిత్రం

నిరంతర సమ్గ్ర్ద్గగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టడం వలన మన విద్యావిధానం బట్టీ పద్ధతి నుండి మారుతోందని నేననుకొంటున్నాను. అలాగే ఇలాంటి మార్పులను చూడడానికి చాలా సమయం పడుతుందని నేను అనుకొంటున్నాను.

sairam యొక్క చిత్రం

యంత్రాలుగా మార్చడం కార్పొరేట్ ప్రైవేటు amagraపాటశాలలో కానీ నిరతర సమగ్ర మూల్యాంక విద్యా విధానంలో విద్యార్దులలో సమగ్ర వికాసము వ్యక్తిగత జీవితానికి అవసరమైన అన్ని విషయాలను నేర్చుకుంటున్నారు.

12265 registered users
5288 resources