లక్ష్మీభాయి గారికి బోధనలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈమె ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని లింగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తిని నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు తరగతుల విద్యార్థుల...